హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

వంటలు-వేడివేడి మిరపకాయ బజ్జీలు

వంటలు-వేడివేడి మిరపకాయ బజ్జీలు

ఆగస్ట్ 10, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , | 1 వ్యాఖ్య

మాగాయ పట్టండి

మాగాయ పట్టండి

ఏప్రిల్ 6, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , , , | 2 వ్యాఖ్యలు

రవ్వ దోశ

రవ్వ దోశ

ఏప్రిల్ 4, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , | వ్యాఖ్యానించండి

దోస ఆవకాయ

దోస ఆవకాయ

ఏప్రిల్ 1, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , , | 1 వ్యాఖ్య

కాకరకాయ వేపుడు

కాకరకాయ వేపుడు

మార్చి 31, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , | వ్యాఖ్యానించండి

ఈ దోశ తిన౦డి చూద్దా౦

ఈ దోశ తిన౦డి చూద్దా౦

ఈ దోశ తిన౦డి చూద్దా౦

మార్చి 29, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , | 3 వ్యాఖ్యలు

ఆవకాయ పట్టండి

ఆవకాయ పట్టండి

మార్చి 28, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , , , , , , , | వ్యాఖ్యానించండి

కారప్పొడి

కారప్పొడి

మార్చి 25, 2010 Posted by | వ౦టా-వార్పు | | వ్యాఖ్యానించండి

కారప్పూస

కారప్పూస

మార్చి 20, 2010 Posted by | వ౦టా-వార్పు | | వ్యాఖ్యానించండి

పూర్ణం బూరెలు-చక్రపొంగలి

పూర్ణం బూరెలు-చక్రపొంగలి

మార్చి 15, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , , | వ్యాఖ్యానించండి

ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి

మార్చి 12, 2010 Posted by | వ౦టా-వార్పు | 2 వ్యాఖ్యలు

సెనగల తాలింపు

సెనగల తాలింపు

మార్చి 8, 2010 Posted by | వ౦టా-వార్పు | వ్యాఖ్యానించండి

చింతపండు పులిహోర

చింతపండు పులిహోర

మార్చి 8, 2010 Posted by | వ౦టా-వార్పు | వ్యాఖ్యానించండి

చిక్కుడుకాయ కూర

చిక్కుడుకాయ కూర

మార్చి 6, 2010 Posted by | వ౦టా-వార్పు | , , , , , , , , , | వ్యాఖ్యానించండి

గోంగూర పచ్చడి

గోంగూర పచ్చడి

మార్చి 5, 2010 Posted by | వ౦టా-వార్పు | 1 వ్యాఖ్య

మజ్జిగ పులుసు

మార్చి 4, 2010 Posted by | వ౦టా-వార్పు | వ్యాఖ్యానించండి

మసాలా దోశ

మార్చి 4, 2010 Posted by | వ౦టా-వార్పు | 2 వ్యాఖ్యలు

గుత్తి వంకాయ కూర

మార్చి 4, 2010 Posted by | వ౦టా-వార్పు | 2 వ్యాఖ్యలు

వ౦టా-వార్పు

  1. అటుకుల దోశ:

కావాల్సినవి: బియ్యం-2 కప్పులు అటుకులు- అర కప్పు చిక్కని,పుల్లటి పెరుగు-31/2 కప్పులు మెంతులు-ఒక టీ స్పూన్ వంటసోడా -పావు టీ స్పూన్
ఉప్పు-అర టీ స్పూన్ నూనె -తగినంత
తయారు చేయు విధానం:
1) ముందుగా అటుకులను ,బియ్యాన్ని,మెంతులను,చిక్కటి పుల్లగా వున్న పెరుగులో ఓరాత్రంతా నానబెట్టుకోవాలి.మర్నాడు నానబెట్టుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2 )తరువాత ఈ పిండిలో ఉప్పు,వంటసోడా కలిపి ఒక  గంట పక్కన వుంచాలి.
3 )తరువాత అట్లు వేసే పెనం పొయ్యి మీద పెట్టి వేడి అయ్యాక నీళ్లు జల్లి ఆ పైన ముందుగా రడీ గా వుంచుకున్న పిండి ని కొంచెం మందంగా వుండేలా అట్లు వేయాలి.దోశ ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పి కాల్చి తీసేయ్యాలి.అంతే వేడి వేడి అటుకుల దోశ తినడానికి రడీ… ఈ దోశ కొబ్బరి చట్నీ,వేరుసెనగ చట్నీ తో కూడా బావుంటాయి.

2.పులిహొర:-
కావలసినవి:-
బియ్యం – పావు కేజీ, నిమ్మకాయలు – రెండు,ఉప్పు – తగినంత,
పోపు కోసం:
నూనె – మూడు టీ స్పూన్లు  ఆవాలు – అర టీ స్పూన్,పచ్చిశనగపప్పు – రెండు టీ స్పూన్లు, మినప్పుప్పు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి -౩,ఎండుమిర్చి -2
పసుపు – చిటికెడు, జీలకర్ర – అర టీ స్పూన్,వేరు సెనగ గుళ్ళు -రెండు  టీ స్పూన్లు ,కరివెపాకు – రెండు రెమ్మలు.
తయారి:-
ముందుగా అన్నం వండి చల్లార్చి, అందులో నిమ్మరసం కలిపి పక్కన ఉంచుకోవాలి. వెడల్పు పాత్రలో నూనె వేసి వేయించి అందులో పోపు దినుసులన్నీ వరుసలో వేసి దించాలి. పోపు చల్లరిన తర్వాత అన్నంలో వేసి తగినంత ఉప్పు కూడా వేసి కలపాలి.

3.వెజిటెబుల్ ఉప్మా

కావలసిన పదార్థాలు:- బొంబాయి రవ్వ – 2 కప్పులు ఉల్లిపాయ – 1 టొమాటో – 1  క్యారెట్ – 1 కాలీఫ్లవర్ ముక్కలు – పావు కప్పు  బంగాళాదుంప – 1 పచ్చిమిర్చి – 3
ఆవాలు – 1 చెంచా
శెనగపప్పు – 1 చెంచా
మినప్పుప్పు – అర చెంచా
మిరియాల పొడి – 1 చెంచా
అల్లం ముక్క – చిన్నది
కరివేపాకు – 1 రెమ్మ
నెయ్యి – 1 చెంచా
ఉప్పు, నీరు – తగినంత
తయారీ విధానం:-
ముందు కూరగాయలను ఉడికించుకోవాలి. నెయ్యి వేడిచేసి  మినప్పుప్పు, శెనగపప్పు,ఆవాలు , కరివేపాకు వేయాలి. వేగాక ఉల్లిపాయ, అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. రంగు మారాక కూరగాయ ముక్కలను వేయాలి. కాసేపు వేయించి నీరు, ఉప్పు,మిరియాల పొడి వేసి కలపాలి. నీళ్లు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. దగ్గరగా అయ్యాక దించేసుకోవాలి. అంతే వెజిటెబుల్ ఉప్మా రెడి.

ఫిబ్రవరి 24, 2010 Posted by | వ౦టా-వార్పు | | వ్యాఖ్యానించండి