హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

స్వైన్ ఫ్లూ వ్యాధికి విరుగుడు తిప్పతీగ…!

స్వైన్ ఫ్లూ వ్యాధికి విరుగుడు తిప్పతీగ…!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకుగాను తిప్పతీగను ప్రతి రోజు వాడొచ్చని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.

ప్రాణాంతకమైన స్వైన్ ఫ్లూ మహమ్మారిని అడ్డుకునేందుకు ఆయుర్వేదం ద్వారా ప్రయత్నించవచ్చని, ఇందులో భాగంగా తిప్పతీగను ప్రతి రోజు సేవించడం వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుందని ఆయన న్యూ ఢిల్లీలో తెలిపారు.

తిప్పతీగ రసాన్నిగాని లేదా కాండాన్నిగాని తులసి రసంతో కలిపి సేవించాలి. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఈ వ్యాధిబారిన పడి అల్లోపతి మందులు ఇదివరకే వాడుతుంటే వీటితోపాటు తిప్పతీగను వాడొచ్చని ఆయన పేర్కొన్నారు.

నవంబర్ 22, 2011 - Posted by | ఆరోగ్యం |

1 వ్యాఖ్య »

  1. useful information……dhanyavaadaalu….

    వ్యాఖ్య ద్వారా tsprakash | నవంబర్ 22, 2011 | స్పందించండి


వ్యాఖ్యానించండి