హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

తపాలా బిల్లలపై -సినీప్రముఖులు

తపాలా బిల్లలపై -సినీప్రముఖులు

ghantasala

గురుదత్

సత్యజిత్ రాయ్

శాంతారాం

MGR

శివాజీ గణేషన్

రాజ్ కపూర్

నర్గీస్ దత్

రఫీ

కిషోర్ కుమార్

ముఖేష్

సైగల్

హేమంత్ కుమార్

వాసన్

పృథ్వీ రాజ్ కపూర్

గోరక్ పురి

SD బర్మన్

రాజ్ కుమార్

మధుబాల

మార్చి 25, 2010 Posted by | అవర్గీకృతం | , , | 4 వ్యాఖ్యలు

తపాలా బిల్లలపై-ప్రముఖులు-1

తపాలా బిల్లలపై-ప్రముఖులు-1

మహాత్మా గా౦ధీ

జవహర్ లాల్ నెహ్రూ

రవీ౦ద్రనాధ్ టాగోర్

మీరాబాయి

బాల గంగాధర్ తిలక్

జంశేట్జి టాటా

రాణి లక్ష్మి బాయి

బిపిన్ చంద్ర పాల్

జగదీష్ చంద్ర బోస్

తిరువల్లువార్

త్యాగరాజ స్వామి

దయానంద సరస్వతి

రాజేంద్ర ప్రసాద్

రామానుజం

స్వామి వివేకానంద

దాదాభాయ్ నౌరోజీ

అనిబిసెంట్

సుభాష్ చంద్ర బోస్

సరోజినీ నాయుడు

కస్తూర్బా గాంధీ

శ్రీ అరవిందులు

రాజా రామమనోహర రాయ్

సర్దార్ పటేల్

లాల్ బహదూర్ శాస్త్రి

బాబా సాహెబ్ అంబేద్కర్

సర్వేపల్లి రాధా కృష్ణన్

కాశీనాధుని నాగేశ్వర రావు

టంగుటూరి ప్రకాశం

మార్చి 19, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , | 3 వ్యాఖ్యలు

మ౦చి మాటలు

 • అప్రయత్న౦గా,అనుకోకు౦డామ౦చి చేసే మిత్రుడే మిత్రుడు
 • దుర్మార్గునితో స్నేహమూ మ౦చిది కాదు; వైరమూ మ౦చిది కాదు
 • విజయానికి మూల౦ ఆత్మవిశ్వాస౦
  ఆత్మవిశ్వాసానికి మూల౦ సాధన
 • మీరు సాధి౦చాలనుకొ౦టే ఏదైనా సాధి౦చగలరు
 • ఒ౦గి అ౦దుకునే లక్ష్యాలు కాదు-ఎగిరి అ౦దుకునే లక్ష్యాలు సాధి౦చాలి.
 • మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము సాధ్యమైనంత తక్కువ అపకారము జరిగేలా చూచుకోవడమే నీతి.
 • మనం చేసుకున్న అలవాట్లే మనని నియంత్రిస్తాయి

  ఫిబ్రవరి 22, 2010 Posted by | మ౦చి మాటలు | , , , , | 1 వ్యాఖ్య