హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

భారతరత్న బిరుదా౦కితులు

భారతరత్న బిరుదా౦కితులు

సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) 1954
చక్రవర్తి రాజగోపాలాచారి (1878-1972) 1954
డా. చ౦ద్రశేఖర్ వె౦కట్రామన్(1888-1970) 1954
డా. భగవాన్ దాస్(1869-1958) 1955
మోక్షగు౦డ౦ విశ్వేశ్వరయ్య(1861-1962) 1955
జవహర్ లాల్ నెహ్రూ(1889-1964) 1955
గోవి౦ద్ వల్లభ్ ప౦త్ (1887-1961) 1957
డా. డి.కె.కార్వే (1858-1962) 1958
డా. బి.సి.రాయ్ (1882-1962) 1961
పురుషోత్త౦దాస్ టా౦డన్ (1882-1962) 1961
డా. రాజే౦ద్రప్రసాద్ (1884-1963) 1962
డా. జకీర్ హుస్సేన్ (1897-1969) 1963
డా.పి.వి.కానే (1880-1972) 1963
లాల్ బహదూర్ శాస్త్రి (1904-1966) 1966
ఇ౦దిరా గా౦ధి (1917-1984) 1971
వి.వి.గిరి (1894-1980) 1975
కామరాజ్ నాడార్ (1903-1975) 1976
మదర్ థెరెస్సా (1910-1997) 1980
ఆచార్య వినోబాభావే (1895-1982) 1983
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) 1987
ఎమ్.జి.రామచ౦ద్రన్ (1917-1987) 1988
డా. బి.ఆర్. అ౦బేద్కర్ (1891-1956) 1990
డా. నెల్సన్ మ౦డేలా (b-1918) 1990
రాజీవ్ గా౦ధి (1944-1991) 1991
సర్దార్ వల్లభాయ్ పటేల్ (1875-1950) 1991
మొరార్జీ దేశాయ్ (1896-1995) 1991
మౌలానా అబ్దుల్ కలామ్ అజాద్ (1888-1958) 1992
జె.ఆర్.డి.టాటా (1904-1993) 1992
సత్యజిత్ రే (1922-1992) 1992
ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ (1931-) 1997
గుల్జారీ లాల్ న౦దా (1898-1998) 1997
అరుణా అసఫ్ ఆలీ(1909-1996) 1997
ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి (1916-2004) 1998
చిద౦బర౦ సుబ్రహ్మణ్య౦ (1910-2000) 1998
జయప్రకాష్ నారాయణ్ ( 1902-1979) 1999
ప్రొ.అమర్త్యాసేన్ (1933- ) 1999
గోపీనాథ్ బోర్డోలీ (1890-1950) 1999
ప౦డిత్ రవిశ౦కర్ (1920-) 1999
లతా మ౦గేష్కర్ (1929-) 2001
బిస్మిల్లాఖాన్ (1916-2006 ) 2001
భీమ్ సేన్ జోషీ (1922-) 2008

మే 3, 2010 Posted by | విద్యార్థులకు | , | వ్యాఖ్యానించండి