హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

మీకు ఎప్పుడైనా ఈ సామెత అనుభవం లోనికి వచ్చిందా

మీకు ఎప్పుడైనా ఈ సామెత అనుభవం లోనికి వచ్చిందా:

ఆటా పాటా మా ఇంట మాపటి భోజనం మీ ఇంట

మీ అనుభవాలు పంచుకోండి.

ఆగస్ట్ 17, 2010 Posted by | సామెతలు | , | 3 వ్యాఖ్యలు

సామెతలు

 1. అంత్య నిష్టూరంకన్నా – ఆది నిష్టూరం మేలు
 2. అందరూ ఎక్కేవాళ్ళయితే మోసేవాళ్ళెవరు
 3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
 4. ఆటా పాటా మా ఇంట మాపటి భోజనం మీ ఇంట
 5. ఆరోగ్యమే మహాభాగ్యము
 6. ఆలస్యం అమృతం విషం
 7. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
 8. ఈ సంబరానికేనా ఇంత ఊరింపు
 9. ఈదగల వానికి లోతు లేదు
 10. ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి
 11. ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ
 12. కారణము లేకనే కార్యము పుట్టదు
 13. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత
 14. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
 15. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
 16. కృషితో నాస్తి దుర్భిక్షం

ఫిబ్రవరి 24, 2010 Posted by | సామెతలు | | 1 వ్యాఖ్య