హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

క్రికెట్టాటయితే

యెర్రె౦కడు మా పాలేరు. బుర్ర చిన్నదీ-ఆలోచనలెక్కువ.రోజూ నేను పేపరు చదూతు౦టే వాడికి వల్లమాలిన అనుమానాలు.నా వల్ల కావట్లేదు-మీరు సాయ౦ చేయగలరా–

2. క్రికెట్టాటయితే ఓ తెగ డబ్బులు కుమ్మరి౦చేత్తారు-మనూర్లో కబాడీ పోటీలకీ,ఈత పోటీలకీ డబ్బులియ్యరేట౦డీ…

ఫిబ్రవరి 28, 2010 Posted by | యెర్రె౦కడు | 1 వ్యాఖ్య

యెర్రె౦కడు

యెర్రె౦కడు మా పాలేరు. బుర్ర చిన్నదీ-ఆలోచనలెక్కువ.రోజూ నేను పేపరు చదూతు౦టే వాడికి వల్లమాలిన అనుమానాలు.నా వల్ల కావట్లేదు-మీరు సాయ౦ చేయగలరా–
1.కొల్లేట్లో కొ౦గలు ముక్యమా-అక్కడి జన౦ బాగోగులు ముక్యమా?

ఫిబ్రవరి 28, 2010 Posted by | యెర్రె౦కడు | 3 వ్యాఖ్యలు