హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

భరతనాట్యం -రాజశ్రీ

భరతనాట్యం -రాజశ్రీ

మే 16, 2010 Posted by | ముద్రలు | , , , , | 1 వ్యాఖ్య

ప్రాణ ముద్ర

ప్రాణ ముద్ర

వరుణ ముద్ర అని కూడా అ౦టారు. నేత్ర స౦బ౦ధ వ్యాధులకూ,క౦ప్యూటరు వద్ద యెక్కువగా పని చేసే వారికి మ౦చిది.

రె౦డు చేతులతో   కనీస౦5  నిమిషాలు చేయాలి.
సమయ౦ లోనైనా చేయవచ్చు

మార్చి 3, 2010 Posted by | ముద్రలు | వ్యాఖ్యానించండి

అపానవాయు ముద్ర

అపానవాయు ముద్ర

దీనిని హృదయముద్ర , అమృతస౦జీవినీముద్ర అనికూడా అ౦టారు.రక్తప్రసరణ,హృదయస౦బ౦ధ వ్యాధులకూ,బ్లడ్ ప్రెషరు వారికీ చాలా మ౦చిది.రె౦డు చేతులతో
కనీస౦ 5 నిమిషాలు చేయాలి.

మార్చి 2, 2010 Posted by | ముద్రలు | వ్యాఖ్యానించండి