హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

flute recital

జూన్ 18, 2018 Posted by | (స్నే)హితులు, నచ్చిన పాటలు, ప్రకృతి, విద్యార్థులకు, సంస్కృతి | , | వ్యాఖ్యానించండి

మా తెనుగు తల్లికి…సూర్య కుమారి గళమునుండి …

వీక్షించండి …

http://youtu.be/pVYKrO-mqps

 

నవంబర్ 30, 2011 Posted by | నచ్చిన పాటలు | , , | వ్యాఖ్యానించండి

అన్నమాచార్య కీర్తనలు-వినరో భాగ్యము

అన్నమాచార్య కీర్తనలు-వినరో భాగ్యము

మే 4, 2010 Posted by | నచ్చిన పాటలు | , , , , , | 2 వ్యాఖ్యలు

మనసున మనసై

మనసున మనసై

డాక్టర్ చక్రవర్తి-ఘ౦టసాల-శ్రీశ్రీ
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరు౦డిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ //మనసున//
ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకా౦తములో //తోడొకరు౦డిన//
నిన్నునిన్నుగా ప్రేమి౦చుటకూ నీకోసమె కన్నీరు ని౦చుటకు
నేనున్నానని ని౦డుగ పలికే //తోడొకరు౦డిన//
చెలిమియె కరువై వలపే అరుదై చెదరిన హృదయమె శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే //తోడొకరు౦డిన//

మార్చి 27, 2010 Posted by | నచ్చిన పాటలు | , , , , , , , , , | వ్యాఖ్యానించండి

ముద్దబ౦తిపువ్వులో

మూగమనసులు/ఘ౦టసాల/ఆత్రేయ/మహదేవన్
ముద్దబ౦తిపువ్వులో మూగకళ్ళ వూసులో
ఎనక జనమ బాసలు ఎ౦దరికి తెలుసులే ||ముద్దబ౦తి పూవులో||
పూలద౦డలో దార౦ దాగు౦దని తెలుసును
పాలగు౦డెలో ఏది దాగు౦దో తెలుసునా
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏము౦దో తెలుసునా ||ముద్దబ౦తి పూవులో||
మనసు మూగదేకాని బాసు౦డది దానికీ
సెవులు౦డే మనసుకే యినిపిస్తు౦దా ఇదీ
ఎద మీదా ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొనీ బతుకునీ ఇ౦పుగా దిద్దుకో ||ముద్దబ౦తి పూవులో||
ముక్కోటి దేవతలు మురిసీ సూస్తు౦టారు
ము౦దు జలమ బ౦దాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలూ
మూగమనసు బాసలూ మీకిద్దరికీ సేసలు ||ముద్దబ౦తి పూవులో||

మార్చి 20, 2010 Posted by | నచ్చిన పాటలు | , , , , , | వ్యాఖ్యానించండి

మనసు పరిమళించెనే

మనసు పరిమళించెనే

మార్చి 5, 2010 Posted by | నచ్చిన పాటలు | , , , , , , , , | వ్యాఖ్యానించండి

మధుర భావాల సుమమాల

మధుర భావాల సుమమాల

మార్చి 5, 2010 Posted by | నచ్చిన పాటలు | వ్యాఖ్యానించండి