పద పదవే ఓ గాలిపటమా..
పద పదవే ఓ గాలిపటమా..
సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి గాలిపటాలు. పండుగ రోజున పిల్లలతో పాటు పెద్దవారు కూడా గాలిపటాలు ఎగురవేసి ఆనందోత్సాహాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. దీన్ని పురస్కరించుకొని ఇందులో పాల్గొంటున్న ఓ వ్యక్తి వరుసగా అమర్చిన 150 గాలిపటాలను ఒకే దారంతో ఎగురవేసేందుకు ప్రయత్నించాడు.
Surya Telugu Daily
కొండ అద్దమందు కొంచమై యుండదా..?

అనువుగాని చోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా..?
విశ్వదాభిరామ.. వినుర వేమ..!!
అతి ఎప్పుడూ మంచిది కాదు.. ముఖ్యంగా పిల్లల్లో..!!
* ఎదురు సమాధానాలు చెప్పడం, తాము అనుకున్నది జరగకపోతే బిగ్గరగా ఏడవడం, చేతికందిన వస్తువుల్ని విసిరి కొట్టడం, కాళ్ళను నేలతో తన్నడం, మూర్ఖంగా వాదించడం లాంటి లక్షణాలు కొంత మంది పిల్లల్లో ఉంటాయి. ఇలాంటి వారిపై తల్లిదండ్రులు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
టామ్ అండ్ జెర్రీ.. మైండ్ రీఛార్జ్ చేస్తాయ్…!!
టామ్ అండ్ జెర్రీ.. మైండ్ రీఛార్జ్ చేస్తాయ్…!!.
బుడిబుడి నడకల చిన్న పాపాయి నుంచి… కాటికి కాలుచాచిన పండు ముదుసలి వరకూ అందరినీ నవ్వించే ప్రోగ్రామ్ టామ్ అండ్ జెర్రీ. ఎలుక… పిల్లి క్యారెక్టర్స్‌తో రూపొందించిన ఓ అద్భుత కార్యక్రమం… టీవీ చూస్తూన్నంతసేపూ ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తుంది. వీటి చిలిపి చేష్టలు, కొంటె పనులు, పిల్లి వేసే ఎత్తుగడలను ఎలుక చిత్తుచేయడం. ఎలుక చేతిలో పిల్లి పడే పాట్లను చూస్తే అయ్యో పాపం అనిపించినా… భలే సరదాగా ఉంటాయి.
మరింత …
జనగణమన -బాగుందా
జనగణమన -బాగుందా
బేబీ డాన్స్ -తప్పక చూడండి
బేబీ డాన్స్ -తప్పక చూడండి
ఏడు చేపల కథ-వీడియో
ఏడు చేపల కథ-వీడియో
పెద్దబాలశిక్ష
పెద్దబాలశిక్ష
ఉపకారి.కాం వారి కొత్త బాలశిక్ష కు లింకు:
పిక్చర్ డిక్షనరీ
పిక్చర్ డిక్షనరీ -ఇంగ్లీషులో పిల్లల కోసం
డౌన్లోడ్ లింకు
http://www.4shared.com/file/125369543/5cf10258/_2__Can_Do_Picture_Dictionary.html?s=1
కాకి -కడవ
కాకి -కడవ
కొంగ -నక్క
కొంగ -నక్క
-
భాండాగారం
- జనవరి 2020 (13)
- జూన్ 2018 (1)
- డిసెంబర్ 2012 (1)
- డిసెంబర్ 2011 (2)
- నవంబర్ 2011 (2)
- సెప్టెంబర్ 2011 (2)
- జూలై 2011 (5)
- జూన్ 2011 (7)
- ఏప్రిల్ 2011 (6)
- మార్చి 2011 (28)
- ఫిబ్రవరి 2011 (6)
- జనవరి 2011 (20)
-
వర్గాలు
- (స్నే)హితులు
- అతివల కోసం
- అవర్గీకృతం
- ఆరోగ్యం
- ఇతర బ్లాగులు సైట్లు
- చిన్నారి లోకం
- చూడు చూడు నీడలు
- చూసొద్దాం
- నచ్చిన కవితలు
- నచ్చిన పాటలు
- నాట్యం
- ప్రకృతి
- భక్తి
- ముద్రలు
- మ౦చి మాటలు
- యూట్యూబు లో తెలుగు
- యెర్రె౦కడు
- రింగ్ టోన్స్
- వర్ణ చిత్రాలు
- వార్తలు
- వింతలూ-విశేషాలు
- విచిత్ర చిత్రాలు
- విజ్ఞానం
- విదేశాలలో మన దేవాలయాలు
- విద్యార్థులకు
- వ౦టా-వార్పు
- సంస్కృతి
- సామెతలు
- సినిమా
- సూపర్ సింగర్స్
- సైకత శిల్పాలు
-
RSS
Entries RSS
Comments RSS