హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

శతసహస్ర వందనాలు…

శతసహస్ర వందనాలు…

నా ఈ హరివిల్లును నిరంతరం ప్రోత్సహిస్తూ అక్షరాలా లక్ష వీక్షణాలు పూర్తిచేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు…

సనారాజు

జూన్ 28, 2011 Posted by | అవర్గీకృతం | 3 వ్యాఖ్యలు

నా గురి౦చి ఏ౦ తెలుసు

నా గురి౦చి ఏ౦ తెలుసు
నా గురి౦చి ప్రప౦చానికి తెలిసి౦ది — 0.0000000001%
నా గురి౦చి నా దేశానికి తెలిసి౦ది — 0.0000001%
నా గురి౦చి నా రాష్ట్రానికి తెలిసి౦ది — 0.000001%
నా గురి౦చి నా ఊరిలో తెలిసి౦ది — 0.0001%
నా గురి౦చి వీధిలో తెలిసి౦ది— 1 %
నా గురి౦చి నా పక్కి౦టివారికి తెలిసి౦ది—10 %
నా గురి౦చి నా బ౦ధువులకు తెలిసి౦ది—30 %
నా గురి౦చి స్నేహితులకు తెలిసి౦ది—50 %
నా గురి౦చి నా భార్యాపిల్లలకు తెలిసి౦ది—70 %
నా గురి౦చి నాకు తెలిసి౦ది — 90 %
నా గురి౦చి పూర్తిగా తెలిసి౦ది —ఆ పైవాడి కే

ఆగస్ట్ 9, 2010 Posted by | అవర్గీకృతం | 8 వ్యాఖ్యలు

హరివిల్లు

హరివిల్లు
ఆదరిస్తున్న అందరికి నమస్సుమాంజలులు

జూలై 23, 2010 Posted by | అవర్గీకృతం | , , , | 2 వ్యాఖ్యలు

మొదటి ఇండియన్ బ్రౌజర్ -epic

మొదటి ఇండియన్ బ్రౌజర్ -ఎపిక్

ఇప్పుడే ఈ బ్రౌజర్ వాడి చూస్తున్నాను.బాగుంది.
మీరూ try చేయండి.

లింకు:
http://www.epicbrowser.com/

జూలై 19, 2010 Posted by | అవర్గీకృతం | , | 1 వ్యాఖ్య

టెలిఫోన్లు-నాడు నేడు

టెలిఫోన్లు-నాడు నేడు

first commercial 1877

ornate-1890

potbelly-1890

1878 coffin style

1882 three box

1920

1930

Early-telephone-instrument

1930

at&t

1940

celebrity-1970

red

rechargeble wireless

trimline

cdma

n97

blackberry

జూలై 6, 2010 Posted by | అవర్గీకృతం | | 6 వ్యాఖ్యలు

ఆయుర్వేద పంచకర్మ వీడియో

ఆయుర్వేద పంచకర్మ వీడియో

మే 31, 2010 Posted by | అవర్గీకృతం | , , | వ్యాఖ్యానించండి

రిలాక్సేషన్ కోసం సోహం మంత్రం వీడియో

రిలాక్సేషన్ కోసం సోహం మంత్రం వీడియో
ఇంగ్లీష్ లో

మే 13, 2010 Posted by | అవర్గీకృతం | , , , , | వ్యాఖ్యానించండి

పేపర్ తో కళాకృతులు

పేపర్ తో కళాకృతులు
కళాకారులకు నమోవాకాలు

మే 6, 2010 Posted by | అవర్గీకృతం | , , , , | 2 వ్యాఖ్యలు

చక్కని కళ

చక్కని కళ

మే 6, 2010 Posted by | అవర్గీకృతం | , | 1 వ్యాఖ్య

తెలుగు సామెతలు

తెలుగు సామెతలు

http://sametalu.webs.com/

ఏప్రిల్ 12, 2010 Posted by | అవర్గీకృతం | , , , , | వ్యాఖ్యానించండి

జల కాలుష్యం

జల కాలుష్యం

ఏప్రిల్ 7, 2010 Posted by | అవర్గీకృతం | , | వ్యాఖ్యానించండి

తపాలా బిళ్ళలపై- ప్రముఖమైనవి

తపాలా బిళ్ళలపై- ప్రముఖమైనవి

జండా ఊంచా రహే హమారా

అశోక స్తంభం

అజంతా ఏనుగు

త్రిమూర్తి

నటరాజు

సాంచీ స్తూపం

జయ స్తంభం

తాజమహలు

కుతుబ్ మీనారు

దాల్ సరస్సు

క్విట్ ఇండియా

జలియన్ వాలాబాగ్

మహాబలిపురం

ఏప్రిల్ 4, 2010 Posted by | అవర్గీకృతం | , , , , | 1 వ్యాఖ్య

కృతజ్ఞతలు-40 రోజులలోనే 10000 సందర్శనాలు

కృతజ్ఞతలు ఎలా తెలుపను
-40 రోజులలోనే 10000 సందర్శనాలు
శిరస్సు వంచి నమోవాకాలు
మీ ఆదరణ ఎల్లప్పుడూ కోరుకొంటూ

సనారాజు

ఏప్రిల్ 2, 2010 Posted by | అవర్గీకృతం | 2 వ్యాఖ్యలు

హిందూ వివాహ మంత్రములు

హిందూ వివాహ మంత్రములు

పాణిగ్రహణమ్
గృహ్ణామితే సుప్రజాస్త్వాయ హస్త౦
మయా పత్వా జరదష్ఠిర్యథా సహ|
భగో అర్యమే పవితా పుర౦ధి
ర్మహ్య౦ త్వాదుర్గార్హపత్యాయ దేవా||

పెద్దల ఆశీస్సులతో మన దా౦పత్యజీవితము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
తులతూగాలని భగవ౦తుని ప్రార్థిస్తూ
నీ పాణిని అ౦దుకొ౦టున్నాను.
సుముహూర్త౦
ధ్రువ౦ తే రాజా వరుణో
ధ్రువ౦ దేవో బృహస్పతి
ధ్రువ౦ త ఇ౦ద్ర శ్చాగ్ని
రాష్ట్ర౦ ధారయతా౦ ధ్రువ౦
రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి,ఇ౦ద్రాగ్నులు
ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు మన ఇరువురిపై
ప్రసరి౦చి మన వివాహబ౦ధ౦-నూతనోత్తేజాన్ని
పొ౦దుతూ, జీలకర్ర బెల్ల౦వలె కలిసియు౦డే
స్థిరత్వాన్ని ఇవ్వాలని ఈ మిశ్రమాన్ని శిరస్సుపై ధరిస్తున్నాము.

మా౦గల్యధారణ
మా౦గళ్య౦త౦తునా నేన
మమ జీవనహేతునా|
క౦ఠే బధ్నామి సుభగే
త్వ౦ జీవ శరదా౦ శతమ్

నూరు స౦వత్సరాలు మె౦డైన,ని౦డైన ఆన౦ద౦ కోస౦
ఆయురారోగ్యాల కోస౦ మ౦గళప్రదమైన ఈ మా౦గల్యాన్ని
నీ క౦ఠమున౦దు ధరి౦పజేయుచున్నాను.

తల౦బ్రాలు

పశవో మే కామః సమృధ్యతామ్
యజ్ఞో మే కామః సమృధ్యతామ్
శ్రీయే మే కామః సమృధ్యతామ్
యశో మే కామః సమృధ్యతామ్

పాడిప౦టల అభివృధ్ధి యజ్ఞ యాగాదుల
వృధ్ధి,కీర్తి ప్రతిష్టల అభివృధ్ధి,శుభముల అభివృధ్ధి,
కొరకు ఈ తల౦బ్రాలు పోసుకొనుచున్నాము.

సప్తపది

సఖా సప్తవదా భవ, సఖయో సప్తపదా
బభూవ,సఖ్య౦తే గమేయ౦,సఖ్యాతే మా
యోష౦,సఖ్యా న్మే మా యోష్ఠాః సమాయవః
స౦కల్పావహై స౦ప్రియో రోచిష్ణూ సుమన
స్సమనౌ ఇష మూర్జమభి స౦వసనౌ స౦ నౌ
మౌనా౦సి స౦ప్రతా సము చిత్తాస్వకరమ్

మొదటి అడుగు ఒకరినొకరు అర్థ౦ చేసుకోవాలని,
రె౦డవ అడుగు తుష్టిని,పుష్టిని కలిగి కలిసిమెలిసి యు౦డాలని
మూడవ అడుగు స౦పద కలగాలని
నాల్గవ అడుగు సుఖస౦తోషాలను సమాన౦గా ప౦చుకోవాలని
ఐదవ అడుగు సత్ స౦తానము పొ౦దాలని
ఆరవ అడుగు కలకాల౦ కలిసి జీవి౦చాలని
ఏడవ అడుగు జీవితా౦త౦ స్నేహితులుగా జీవి౦చాలని
అగ్ని సాక్షిగా ఈ ఏడడుగులు వేయుచున్నాము.

మార్చి 31, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , | 5 వ్యాఖ్యలు

మన శిల్పకళ -రామప్ప గుడి

మన శిల్పకళ -రామప్ప గుడి

తెలుగు శిల్పకళా ప్రాభవానికి ప్రతీక

మార్చి 29, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , , , | 3 వ్యాఖ్యలు

మన చిత్రకారుడు -దామెర్ల రామారావు

మన చిత్రకారుడు -దామెర్ల రామారావు


మార్చి 27, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , , , | 4 వ్యాఖ్యలు

జాగ్రత్తగా డ్రైవ్ చేయండి

జాగ్రత్తగా డ్రైవ్ చేయండి

క్రాసింగ్ వద్ద జాగ్రత్త

ఇలా వద్దు

పాటించండి

మార్చి 26, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , | 2 వ్యాఖ్యలు

తపాలా బిల్లలపై -సినీప్రముఖులు

తపాలా బిల్లలపై -సినీప్రముఖులు

ghantasala

గురుదత్

సత్యజిత్ రాయ్

శాంతారాం

MGR

శివాజీ గణేషన్

రాజ్ కపూర్

నర్గీస్ దత్

రఫీ

కిషోర్ కుమార్

ముఖేష్

సైగల్

హేమంత్ కుమార్

వాసన్

పృథ్వీ రాజ్ కపూర్

గోరక్ పురి

SD బర్మన్

రాజ్ కుమార్

మధుబాల

మార్చి 25, 2010 Posted by | అవర్గీకృతం | , , | 4 వ్యాఖ్యలు

ఇది నా నూరవ పోస్టు

ఇది నా నూరవ పోస్టు:
ఇంతగా ఆదరిస్తున్న ఆత్మీయ మిత్రులకు శతాధిక వందనాలు .
మీ అమూల్యమైన సలహాలు,సూచనలు అందజేయగోర్తాను.
ధన్యవాదాలు
సనారాజు

మార్చి 24, 2010 Posted by | అవర్గీకృతం | 2 వ్యాఖ్యలు

వడపప్పు-పానకం

వడపప్పు-పానకం
వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

మార్చి 24, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , | వ్యాఖ్యానించండి

చూసోద్దాము -పాపికొండలు,భద్రాద్రి

చూసోద్దాము -పాపికొండలు,భద్రాద్రి

వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

భద్రాచల రామదాసు

అదిగో భద్రాద్రి

రామచంద్రుడితడు మహనీయుడు

...కల్యాణం చూతము రారండి

పర్ణశాల

అన్యోన్య దాంపత్యం

మము బ్రోవమని చెప్పవే ...

బ్రోచేవారెవరురా ...

పట్టిసీమ

మార్చి 24, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , , , , | 3 వ్యాఖ్యలు

చేతులలో ఆరోగ్యం

చేతులలో ఆరోగ్యం

పైన చూపబడ్డ   ప్రదేశాలలో నొక్కితే చూపబడ్డ అవయవాలు ప్రేరేపింపబడి ఆరోగ్యం కలుగుతుంది.

మార్చి 23, 2010 Posted by | అవర్గీకృతం | | వ్యాఖ్యానించండి

గిరిజన సంస్కృతి

గిరిజన సంస్కృతి

నాగాలు

బంజారా యువతి

బంజారా నృత్యం

ఆదివాసి మహిళ

భిల్లు మహిళ

భూటియా తెగ

చెంచులు

అండమాన్ తెగ

ఖాసి తెగ

ఖాసిల పండగ

మణిపురి తెగ

ముండా తెగ

సంతాల్ స్త్రీ

ఒరిస్సా గిరిజనులు

రాజస్తాని యువతి

ఎరుకుల స్త్రీ

అరకు

మార్చి 23, 2010 Posted by | అవర్గీకృతం | , , , , | 3 వ్యాఖ్యలు

మన తెలుగు తేజాలు

మన తెలుగు తేజాలు
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

కృష్ణ దేవరాయలు

రాణి రుద్రమదేవి

అన్నమాచార్య

త్యాగరాజ స్వామి

అల్లూరి సీతారామరాజు

జండా రూపకర్త పింగళి వెంకయ్య

పొట్టి శ్రీరాములు

ఉయ్యాల నరసింహారెడ్డి

గురజాడ

హరికథాపితామః ఆదిభట్ల

కొంటె బొమ్మల బాపు

విశ్వనాధ సత్యనారాయణ

శ్రీశ్రీ

చెళ్ళపిళ్ళ

గోరా

దామెర్ల రామారావు

కాశీ నాధుని నాగేశ్వరరావు

ముట్నూరి

ఓలేటి పార్వతీశం

నటరాజ రామకృష్ణ

వెంపటి చినసత్యం

కాటన్

బ్రౌన్

pv నరసింహారావు

ఆంధ్ర కేసరి టంగుటూరి
ఆంధ్ర కేసరి టంగుటూరి
భామాకలాపం వేదాంతం
భామాకలాపం వేదాంతం

మంగళంపల్లి

అజంతా

అబ్బూరి వరదరాజారావు

అక్కిరాజు

ఆరుద్ర

దుర్గాబాయి

తెన్నేటి

వీరేశలింగం

నందమూరి తారక రామారావు

మరెందరో ……

మార్చి 22, 2010 Posted by | అవర్గీకృతం | , , | 6 వ్యాఖ్యలు

పురాతన నాణెములు

పురాతన నాణెములు

అణా

జార్జి చక్రవర్తి 1876

1876

1730AD

1816 ఈస్టిండియా అర్థనా

జార్జ్ 5

1919 జార్జ్ 5

రూపాయి వెండి నాణెం 1945

గ్వాలియర్ సంస్థాన నాణెం

ఇండోర్ సంస్తాన నాణెం 1887

బరోడా సంస్తాన నాణెం 1938

కచ్ సంస్తాన నాణెం 1943

కచ్ 1947

మేవార్ సంస్తాన నాణెం

చిత్రకూట్ ఉదయపూర్ సంస్తాన నాణెం

దోస్తీ లండన్ ఉదయపూర్ నాణెం

మార్చి 22, 2010 Posted by | అవర్గీకృతం | , , , , | 2 వ్యాఖ్యలు

ప్రపంచ రికార్డులు

ప్రపంచ రికార్డులు

బుర్జ్ దుబాయి

గాళ్ డాగ్

జాక్ రసెల్

అతిపెద్ద అతిచిన్న గుర్రాలు

అతిపెద్ద వృక్షం

భారీకాయం

పొడుగు -పొట్టి

అతిపెద్ద హాట్ డాగ్

ఎంత పెద్ద మీసాలో

గడ్డమంటే ఇలా

శిరోజ సుందరి

కర్ణాభరణం

సరిలేరు మాకెవ్వరు


గోళ్ళు అమ్మో

ఇలా గుచ్చుకోండి చూద్దాం

గుమ్మాడమ్మ గుమ్మడి

తేనెటీగలు బాబోయ్

వాడండి కేశ వర్ధిని తైలం

నేనెక్కుతా

ఏమని వర్ణించను

ఇంతిలా చూసేసారా

మార్చి 21, 2010 Posted by | అవర్గీకృతం | , | 2 వ్యాఖ్యలు

ప్రముఖుల నివాస (విలాస)భవనాలు

ప్రముఖుల నివాస (విలాస)భవనాలు

బిల్ గేట్స్

మైఖేల్ డెల్

డోనాల్డ్ ట్రంప్

జార్జ్ లూకాస్

లక్ష్మి మిట్టల్

లారీ ఎలిసన్

ముఖేష్ అంబాని

ఓప్రా విన్ఫరే

పేకర్-సిడ్నీ

స్టీవ్ జాబ్స్

స్టీవెన్ స్పిల్బెర్గ్

వారెన్ బఫెట్

ఎంజిలినా జోలి -బ్రాడ్ పిట్

మార్చి 20, 2010 Posted by | అవర్గీకృతం | , | 1 వ్యాఖ్య

రవివర్మ -వర్ణచిత్రాలు

రవివర్మ -వర్ణచిత్రాలు

రాజా రవివర్మ

దమయంతి

ధనుర్భంగం

ద్రౌపది -సింహిక

హంస రాయబారం

హరిశ్చంద్రుడు

జటాయు వధ

కృష్ణ

శంతనుడు -మత్స్యగంధి

మోహిని రుక్మాంగద

శకుంతల పత్రలేఖనము

సైరంధ్రి

విరాట కొలువు

యశోదా కృష్ణ

రాధామాధవులు

రామ సేతు

కేరళ వనిత

మార్చి 19, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , | 8 వ్యాఖ్యలు

తపాలా బిల్లలపై-ప్రముఖులు-1

తపాలా బిల్లలపై-ప్రముఖులు-1

మహాత్మా గా౦ధీ

జవహర్ లాల్ నెహ్రూ

రవీ౦ద్రనాధ్ టాగోర్

మీరాబాయి

బాల గంగాధర్ తిలక్

జంశేట్జి టాటా

రాణి లక్ష్మి బాయి

బిపిన్ చంద్ర పాల్

జగదీష్ చంద్ర బోస్

తిరువల్లువార్

త్యాగరాజ స్వామి

దయానంద సరస్వతి

రాజేంద్ర ప్రసాద్

రామానుజం

స్వామి వివేకానంద

దాదాభాయ్ నౌరోజీ

అనిబిసెంట్

సుభాష్ చంద్ర బోస్

సరోజినీ నాయుడు

కస్తూర్బా గాంధీ

శ్రీ అరవిందులు

రాజా రామమనోహర రాయ్

సర్దార్ పటేల్

లాల్ బహదూర్ శాస్త్రి

బాబా సాహెబ్ అంబేద్కర్

సర్వేపల్లి రాధా కృష్ణన్

కాశీనాధుని నాగేశ్వర రావు

టంగుటూరి ప్రకాశం

మార్చి 19, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , | 3 వ్యాఖ్యలు

ఉగాది శుభాకాంక్షలు

నా బ్లాగుని ఆదరిస్తున్న పాఠక-వీక్షక దేవుళ్ళకు,
తోటి బ్లాగర్ సోదరులకూ
వికృతి నామ స౦వత్సర ఉగాది శుభాకా౦క్షలు.
జగమ౦తా శా౦తి ని౦డాలనీ,
తెలుగు వెలుగులు విరజిమ్మాలనీ,
సుఖశా౦తులు కలగాలనీ,
ఆశిస్తూ,ఆకా౦క్షిస్తూ
మీ సనారాజు

మీ సనారాజు

మార్చి 15, 2010 Posted by | అవర్గీకృతం | , , , | వ్యాఖ్యానించండి

కూరలు పండ్లతో కార్వింగ్

కూరలు పండ్లతో కార్వింగ్

మార్చి 13, 2010 Posted by | అవర్గీకృతం | , , | 3 వ్యాఖ్యలు

వికృతి నామ సంవత్సర గంటల పంచాంగం-2010 -2011

వికృతి నామ సంవత్సర గంటల పంచాంగం-2010 -2011

డౌన్లోడ్ చేసుకోండి

మార్చి 13, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , | 5 వ్యాఖ్యలు

తెలుగు సంవత్సరాలు

 1. ప్రభవ
 2. విభవ
 3. శుక్ల
 4. ప్రమోదూత
 5. ప్రజోత్పతి
 6. అంగీరస
 7. శ్రీముఖ
 8. భావ
 9. యువ
 10. ధాత
 11. ఈశ్వర
 12. బహుధాన్య
 13. ప్రమాది
 14. విక్రమ
 15. వృష
 16. చిత్రభాను
 17. స్వభావ
 18. తారణ
 19. పార్ధివ
 20. వ్యయ
 21. సర్వజిత్తు
 22. సర్వధారి
 23. విరోధి                  నడుస్తున్నది
 24. వికృతి 16-03-2010 నుండి
 25. ఖర
 26. నందన
 27. విజయ
 28. జయ
 29. మన్మథ
 30. దుర్ముఖి
 31. హేవిళంబి
 32. విళంబి
 33. వికారి
 34. శార్వరి
 35. ప్లవ
 36. శుభకృతు
 37. శోభకృతు
 38. క్రోధి
 39. విశ్వావసు
 40. పరాభవ
 41. ప్లవంగ
 42. కీలక
 43. సౌమ్య
 44. సాధారణ
 45. విరోధికృతు
 46. పరీధావి
 47. ప్రమాదీచ
 48. ఆనంద
 49. రాక్షస
 50. నల
 51. పింగళ
 52. కాలయుక్త
 53. సిద్ధార్ధి
 54. రౌద్రి
 55. దుర్మతి
 56. దుందుభి
 57. రుధిరోద్గారి
 58. రక్తాక్షి
 59. క్రోధన
 60. అక్షయ

ఫిబ్రవరి 27, 2010 Posted by | అవర్గీకృతం | 1 వ్యాఖ్య

ఇన్క౦టాక్స్ కాలిక్యులేటర్

FY 2010-2011  కాలిక్యులేషను కోస౦ లి౦కు

http://rajanpras.webs.com/ITCalc_FY-2009-10-11-Diff_v10.xls

ఫిబ్రవరి 26, 2010 Posted by | అవర్గీకృతం | 1 వ్యాఖ్య