హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

పద పదవే ఓ గాలిపటమా..

పద పదవే ఓ గాలిపటమా..

photoloadసంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి గాలిపటాలు. పండుగ రోజున పిల్లలతో పాటు పెద్దవారు కూడా గాలిపటాలు ఎగురవేసి ఆనందోత్సాహాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. దీన్ని పురస్కరించుకొని ఇందులో పాల్గొంటున్న ఓ వ్యక్తి వరుసగా అమర్చిన 150 గాలిపటాలను ఒకే దారంతో ఎగురవేసేందుకు ప్రయత్నించాడు.

 

Surya Telugu Daily

జనవరి 8, 2011 - Posted by | చిన్నారి లోకం

2 వ్యాఖ్యలు »

 1. భలే గుర్తు తెచ్చారు…కాకతాళీయంగా..క్రిందటి సంవత్సరం ఆ ముందు సంవత్సరం అహ్మదాబాదు లో సూరత్ లో ఉండడం జరిగింది ఈ సంక్రాంతి సమయం లో…ఆ హా చూసి తరించ వలసినదే…పగలే రంగు రంగుల నక్షత్రలన్నట్టు ఆకాసమంతా ఈ గాలి పటాల మాయం అయిపోతుంది..చిన్న పెద్ద బీద గొప్ప వ్యత్యాసం లేకుండా అందరూ ఈ గాలి పటల వెనకే పరుగులేడతారు…

  http://kannajie.blogspot.com/
  http://buzzitram.blogspot.com/
  http://4rfactor.blogspot.com/

  వ్యాఖ్య ద్వారా kannajie rao | జనవరి 8, 2011 | స్పందించండి

 2. It is really symbolic of kite fly on ‘Sankranthi’. I enjoyed a lot in my childhood. Thank you.

  వ్యాఖ్య ద్వారా Dr.LRGoje | జనవరి 8, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: