హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

మా చిన్నప్పుడు సినిమా బుకింగ్ తెరిచారంటే ఈ పాట వేసేవారు

మా చిన్నప్పుడు సినిమా బుకింగ్ తెరిచారంటే ఈ పాట వేసేవారు

ఆగస్ట్ 16, 2010 - Posted by | సినిమా

4 వ్యాఖ్యలు »

 1. I too studied at Yellandu, Khammam district, Andhra Pradesh. There were two theatres called Laxmi Talkies and Jagadamba Talkies. The first song in the mike was on Surya, and later on this song. Really you took me back to my childhood. Thank you…..Dr.Goje

  వ్యాఖ్య ద్వారా Dr.Laxman Rao Goje | ఆగస్ట్ 16, 2010 | స్పందించండి

 2. అన్ని ఊళ్ళలో దాదాపు అన్ని సినిమా హాళ్లలోనూ ఇదేపాట లేండి దాదాపుగా.అదేదో అందరూ ఒక మాట అనుకున్నట్టు 🙂

  వ్యాఖ్య ద్వారా రాజేంద్రకుమార్ దేవరపల్లి | ఆగస్ట్ 16, 2010 | స్పందించండి

 3. లక్ష్మణరావుగారు, దేవరపల్లివారూ చెప్పింది నిజమే.

  దాదాపు ప్రతీ థియేటర్లోనూ “శుక్లాంబరధరం” తో ప్రారంభించి, “వాతాపిగణపతిం” అయ్యాక, ఆ రికార్డు వెనకే వుండే “దినకరా శుభకరా” అయ్యాక, “నమో వెంకటేశా”, “యేడూకొండలవాడా”–ఇలా సాగేవి.

  హాలు నిండి, రావలసిన సొమ్ము రావాలని కోరికతో, వాళ్ల భక్తి వారిదనుకోండి! కానీ–

  మొన్న మన రాష్ట్ర రాజధానిలో రోశయ్యగారు పాల్గొన్న స్వాతంత్ర్య వుత్సవాల్లో, చిన్న పిల్లల చేత, “శుక్లాంబరధరం”, “శాంతాకారం”, “మహా గణపతిం” అంటూ డ్యాన్సులు చేయించడాన్ని యేమనాలి?

  అది యెవరి ఘన కార్యమో?

  వ్యాఖ్య ద్వారా కృష్ణశ్రీ | ఆగస్ట్ 17, 2010 | స్పందించండి

 4. నిజమే!
  అదేదో అందరూ ఒక మాట అనుకున్నట్టు

  వ్యాఖ్య ద్వారా kameshdatta | ఆగస్ట్ 29, 2010 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: