హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

నా గురి౦చి ఏ౦ తెలుసు

నా గురి౦చి ఏ౦ తెలుసు
నా గురి౦చి ప్రప౦చానికి తెలిసి౦ది — 0.0000000001%
నా గురి౦చి నా దేశానికి తెలిసి౦ది — 0.0000001%
నా గురి౦చి నా రాష్ట్రానికి తెలిసి౦ది — 0.000001%
నా గురి౦చి నా ఊరిలో తెలిసి౦ది — 0.0001%
నా గురి౦చి వీధిలో తెలిసి౦ది— 1 %
నా గురి౦చి నా పక్కి౦టివారికి తెలిసి౦ది—10 %
నా గురి౦చి నా బ౦ధువులకు తెలిసి౦ది—30 %
నా గురి౦చి స్నేహితులకు తెలిసి౦ది—50 %
నా గురి౦చి నా భార్యాపిల్లలకు తెలిసి౦ది—70 %
నా గురి౦చి నాకు తెలిసి౦ది — 90 %
నా గురి౦చి పూర్తిగా తెలిసి౦ది —ఆ పైవాడి కే

ఆగస్ట్ 9, 2010 - Posted by | అవర్గీకృతం

8 వ్యాఖ్యలు »

 1. :-))

  వ్యాఖ్య ద్వారా సుజాత | ఆగస్ట్ 9, 2010 | స్పందించండి

 2. 🙂 🙂 🙂

  వ్యాఖ్య ద్వారా svk | ఆగస్ట్ 9, 2010 | స్పందించండి

 3. బాగా చెప్ఫారు 🙂

  వ్యాఖ్య ద్వారా nagarjuna | ఆగస్ట్ 9, 2010 | స్పందించండి

 4. These are the truths?!?!?!?Dr.Goje.

  వ్యాఖ్య ద్వారా Dr.Laxman Rao Goje | ఆగస్ట్ 9, 2010 | స్పందించండి

 5. బాగా చెప్పారు

  వ్యాఖ్య ద్వారా బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ | ఆగస్ట్ 9, 2010 | స్పందించండి

 6. బాగుంది. ఆ మిగిలిన 10% కూడా ప్రయత్నించండి. అప్పుడు మీరు జ్ఞాని అవుతారు.:-)

  వ్యాఖ్య ద్వారా శ్రీవాసుకి | ఆగస్ట్ 10, 2010 | స్పందించండి

  • అంటే ఇప్పుడు నేను అజ్ఞానినా 😦

   వ్యాఖ్య ద్వారా సనారాజు | ఆగస్ట్ 10, 2010 | స్పందించండి

   • అంతే కదా మరి. నేను అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకొన్నవాడే జ్ఞాని. నేను కూడా ‘నేను’ అంటే ఏమిటో తెలియని అజ్ఞానిని.:-)

    వ్యాఖ్య ద్వారా శ్రీవాసుకి | ఆగస్ట్ 11, 2010


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: