హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

సిరుత నవ్వులవాడు -అన్నమాచార్య కృతి

సిరుత నవ్వులవాడు -అన్నమాచార్య కృతి

ఆగస్ట్ 5, 2010 - Posted by | భక్తి | , ,

3 వ్యాఖ్యలు »

 1. కృతజ్ఞతలు…

  వ్యాఖ్య ద్వారా తార | ఆగస్ట్ 5, 2010 | స్పందించు

 2. We can hear the ‘kritis’ . This is an excellent piece of our great heritage and culture. Thanks………..Dr.Goje

  వ్యాఖ్య ద్వారా Dr.Laxman Rao Goje | ఆగస్ట్ 5, 2010 | స్పందించు

 3. బీబీ నాంచారమ్మ(వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.బీబీ నాంచారమ్మ కథను విశ్వసిస్తూ చాలామంది ముస్లిములు నేటికీ తిరుమలను దర్శించుకుంటున్నారు.ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన “బీబీ నాంచారి ప్రబంధము” తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలు కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.http://beta.thehindu.com/arts/books/article415269.ece

  ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిం సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ “స్వర్ణ పుష్పార్చన” లేదా “అష్టదళ పాద పద్మారాధన” చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.
  http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html

  వ్యాఖ్య ద్వారా రహంతుల్లా నూర్ బాషా | ఆగస్ట్ 28, 2010 | స్పందించు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: