హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ఏమైపోయాయి-ఈ పిచ్చుకలు

ఏమైపోయాయి-ఈ పిచ్చుకలు

జూన్ 26, 2010 - Posted by | ప్రకృతి |

5 వ్యాఖ్యలు »

 1. చిన్ని ముక్కుతొ కాస్త బొద్దుగా చూడటానికి భలే ఉంటాయివి. ఒకప్పుడు మా ఇంటి పరిసరాల్లొ ఎక్కువగా కనిపించేవి. నిర్మాణాలు,సెల్ టవర్లు పెరిగాక అసలు కనబడటం లేదు. బాధాకరమైన విషయం- ఇవి కనపడకుండా పోవడంలో మన (నా) పాత్ర కూడా ఉండటం.

  వ్యాఖ్య ద్వారా nagarjuna | జూన్ 27, 2010 | స్పందించండి

 2. ఈ ఫోటోలు చూస్తుంటే ఎందుకో బాధ కలుగుతోంది. చిన్నప్పుడు ఎన్ని పిచుకలు కనబడేవో. ఇప్పుడు స్వగ్రామంలోనే ఉంటున్నా అయినా అవి కనీసం పంట నూర్పుళ్ళు సమయంలో కూడా కనబడుటలేదు.

  వ్యాఖ్య ద్వారా శ్రీవాసుకి | జూన్ 27, 2010 | స్పందించండి

 3. చిన్నప్పుడు మా ఊర్లో ఏ మంచినీటి బావిలో, ఏ చూర్లో చూసిన గుంపులు,గుంపులుగా కనబడేవి, ఇప్పుడు కలికాలం. ఆ బావులు,చూర్లు ఎక్కడ లేవు, ఇంకా పిచ్చుకలు ఎక్కడ ఉంటాయి.

  వ్యాఖ్య ద్వారా నరసింహారావు | జూన్ 28, 2010 | స్పందించండి

 4. Really they are at the verge of EXTINCT ! We have to protect and preserve them, We have to arrange a small nest / concealed area with some eatable seeds, also with a bowl with full of water. Otherwise, our children have to see them in photos only.

  వ్యాఖ్య ద్వారా Dr.Laxman Rao Goje | జూలై 1, 2010 | స్పందించండి

 5. యువతీ, యువకుల్లారా,
  ప్రేమపక్శులుగా మారకండి
  పక్శి ప్రేమికులుగా మారండి

  (సాయిప్రకాష్)

  వ్యాఖ్య ద్వారా sai prakash | జనవరి 2, 2013 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: