హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

ఒ౦టరి పయన౦ నీదని ఉసూరుమనబోకు

ఒ౦టరి పయన౦ నీదని ఉసూరుమనబోకు
కు౦టి బతుకు ఎన్నాళ్ళని క౦టనీరు తేకు
నిప్పులా౦టి స౦కల్ప౦ నీ పాలిటి కవచ౦
ఎన్ని ప్రలోభాలున్నా ఎదను అమ్ముకోకు
చేతలొదిలి కనిపి౦చని రాత నమ్ముకోకు

సినారె-ప్రప౦చపదులు

మార్చి 30, 2010 Posted by | నచ్చిన కవితలు | , , | 1 వ్యాఖ్య

విచిత్ర చిత్రాలు -స్నేహమేరా జీవితం

విచిత్ర చిత్రాలు -స్నేహమేరా జీవితం

మార్చి 30, 2010 Posted by | విచిత్ర చిత్రాలు | , , | వ్యాఖ్యానించండి

పక్షి గూళ్ళు

పక్షి గూళ్ళు

గూడు చెదరనీకు -వాటి గుండె చెదరనీకు

మార్చి 30, 2010 Posted by | ప్రకృతి | , , | 3 వ్యాఖ్యలు