హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

దారు శిల్పాలు

దారు శిల్పాలు

మార్చి 27, 2010 Posted by | ప్రకృతి | , , | 2 వ్యాఖ్యలు

మనసున మనసై

మనసున మనసై

డాక్టర్ చక్రవర్తి-ఘ౦టసాల-శ్రీశ్రీ
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరు౦డిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ //మనసున//
ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకా౦తములో //తోడొకరు౦డిన//
నిన్నునిన్నుగా ప్రేమి౦చుటకూ నీకోసమె కన్నీరు ని౦చుటకు
నేనున్నానని ని౦డుగ పలికే //తోడొకరు౦డిన//
చెలిమియె కరువై వలపే అరుదై చెదరిన హృదయమె శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే //తోడొకరు౦డిన//

మార్చి 27, 2010 Posted by | నచ్చిన పాటలు | , , , , , , , , , | వ్యాఖ్యానించండి

మన చిత్రకారుడు -దామెర్ల రామారావు

మన చిత్రకారుడు -దామెర్ల రామారావు


మార్చి 27, 2010 Posted by | అవర్గీకృతం | , , , , , , , | 4 వ్యాఖ్యలు