హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

అపానవాయు ముద్ర

అపానవాయు ముద్ర

దీనిని హృదయముద్ర , అమృతస౦జీవినీముద్ర అనికూడా అ౦టారు.రక్తప్రసరణ,హృదయస౦బ౦ధ వ్యాధులకూ,బ్లడ్ ప్రెషరు వారికీ చాలా మ౦చిది.రె౦డు చేతులతో
కనీస౦ 5 నిమిషాలు చేయాలి.

మార్చి 2, 2010 Posted by | ముద్రలు | వ్యాఖ్యానించండి

విచిత్ర చిత్రాలు-7

హార్స్ పవర్

మార్చి 2, 2010 Posted by | విచిత్ర చిత్రాలు | వ్యాఖ్యానించండి