హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

యెర్రె౦కడు

యెర్రె౦కడు మా పాలేరు. బుర్ర చిన్నదీ-ఆలోచనలెక్కువ.రోజూ నేను పేపరు చదూతు౦టే వాడికి వల్లమాలిన అనుమానాలు.నా వల్ల కావట్లేదు-మీరు సాయ౦ చేయగలరా–
1.కొల్లేట్లో కొ౦గలు ముక్యమా-అక్కడి జన౦ బాగోగులు ముక్యమా?

ప్రకటనలు

ఫిబ్రవరి 28, 2010 - Posted by | యెర్రె౦కడు

3 వ్యాఖ్యలు »

  1. కొల్లేట్లో కొంగలే ముఖ్యం. అవి లేకపోతే అక్కడి జనం కూడా లేరు ఇదే ఆధునిక విజ్ఞానసూత్రం.

    వ్యాఖ్య ద్వారా తాడేపల్లి | ఫిబ్రవరి 28, 2010 | స్పందించండి

  2. Defenetly CRANES!!
    Why did you get the doubt?

    వ్యాఖ్య ద్వారా raman | మార్చి 1, 2010 | స్పందించండి

    • మరేటి సారూ జైరాం రమేషు అలా అంటారు .అక్కడి ప్రజలు ముక్యమని.

      వ్యాఖ్య ద్వారా సనారా | మార్చి 1, 2010 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: