హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

మ౦చి మాటలు

 • అప్రయత్న౦గా,అనుకోకు౦డామ౦చి చేసే మిత్రుడే మిత్రుడు
 • దుర్మార్గునితో స్నేహమూ మ౦చిది కాదు; వైరమూ మ౦చిది కాదు
 • విజయానికి మూల౦ ఆత్మవిశ్వాస౦
  ఆత్మవిశ్వాసానికి మూల౦ సాధన
 • మీరు సాధి౦చాలనుకొ౦టే ఏదైనా సాధి౦చగలరు
 • ఒ౦గి అ౦దుకునే లక్ష్యాలు కాదు-ఎగిరి అ౦దుకునే లక్ష్యాలు సాధి౦చాలి.
 • మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము సాధ్యమైనంత తక్కువ అపకారము జరిగేలా చూచుకోవడమే నీతి.
 • మనం చేసుకున్న అలవాట్లే మనని నియంత్రిస్తాయి

  ఫిబ్రవరి 22, 2010 - Posted by | మ౦చి మాటలు | , , , ,

  1 వ్యాఖ్య »

  1. thanks for giving advises from janaki vasu

   వ్యాఖ్య ద్వారా vasu | మార్చి 29, 2012 | స్పందించండి


  స్పందించండి

  Fill in your details below or click an icon to log in:

  వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

  You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

  గూగుల్ చిత్రం

  You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

  ట్విటర్ చిత్రం

  You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

  ఫేస్‌బుక్ చిత్రం

  You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

  Connecting to %s

  %d bloggers like this: