హరివిల్లు

ఎన్నెన్నో వర్ణాలు-అన్నింటా అందాలు…

హైకూలు

కొన్ని హైకూలు:

ఇస్మాయిల్ :
కొలను లోకి రాయి విసిరారెవరో
అలలు ఇ౦కా వ్యాపిస్తూనే ఉన్నాయి
రాయేదీ…

ఎవరికోస౦ వర్షిస్తాయి మేఘాలు
పిల్లల కోస౦ కాకపోతే
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళకోసమా?

ము౦దు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరి౦చి౦ది చీకటి.

మరిన్ని : నా నుంచి

ఈ రోజు నా గు౦డెలో
కోయిల గూడు కట్టుకు౦ది

వచ్చే ఉగాది
వికృతి అవనీ
నా కెప్పుడూ ప్రకృతే

బయటకు వెల్తున్నా
ఇక నవ్వు పులుముకోవాలి

7 వ్యాఖ్యలు »

 1. Ismail saar is my guru. naaku inspiration. annee enta hayeega unnayee..!

  వ్యాఖ్య ద్వారా mohan ram prasad | మార్చి 6, 2010 | స్పందించండి

 2. abbba bagundeee

  వ్యాఖ్య ద్వారా nenandeee | మార్చి 25, 2010 | స్పందించండి

 3. డియర్ ఇస్మాయిల్…..
  “వచ్చే ఉగాది
  వికృతి అవనీ
  నా కెప్పుడూ ప్రకృతే.”……
  చక్కని స్వాగతం .
  .అతి చక్కని స్వగతం..
  అభినందనలు….నూతక్కి

  వ్యాఖ్య ద్వారా Nutakki raghavendra Rao | ఏప్రిల్ 18, 2010 | స్పందించండి

 4. కొలను లోకి రాయి విసిరారెవరో
  అలలు ఇ౦కా వ్యాపిస్తూనే ఉన్నాయి
  రాయేదీ…
  చదివిన కొద్దీ చదవాలని పిస్తాయ్ ఇస్మాయిల్ కవితలు- అందించిన మీకు అభినందనలు!

  వ్యాఖ్య ద్వారా కర్లపాలెం హనుమంత రావు | నవంబర్ 19, 2010 | స్పందించండి

 5. inthamanchi blog choostunnanduku anandamga undi.keep it up.

  వ్యాఖ్య ద్వారా narasimharao | జూలై 9, 2011 | స్పందించండి

 6. mokkala gurinchi,vyvasayam gurinchi marinni asakthikara vishayala koraku yeduru choostanu.photolu adbhutam.

  వ్యాఖ్య ద్వారా narasimharao | జూలై 9, 2011 | స్పందించండి

 7. రాత్రి వర్షం వచ్చి మా ఇంటి ముందున్న ముగ్గుతో ఏం చెప్పిందో ఏమో రెండూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయాయి

  నాకు నచ్చినది

  వ్యాఖ్య ద్వారా sudhakar | ఆగస్ట్ 4, 2011 | స్పందించండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: